Minister Talasani | తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే : మంత్రి తలసాని
Minister Talasani | తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజల కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
బేగంపేట్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజల కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో 15 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా(Resign)చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. అది సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలోనే సాధ్యమవుతుందని గుర్తించారని తెలిపారు. రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదన్నర సంవత్సరాలలో చేసి చూపించామన్నారు. ఇదే కొనసాగాలని నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అన్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధిస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కొత్తపత్తి వీరేందర్‌గౌడ్, రాహుల్ యాదవ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

