కిషన్ రెడ్డికి ఓటెందుకు వేయాలో ప్రశ్నించండి
గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్రజలను కోరారు.
- అంబర్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ ప్రచారం
గోల్నాక, ఏప్రిల్ 30 : గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్రజలను కోరారు. మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో అంబర్ పేట డివిజన్ న్యూపటేల్ నగర్, నరేంద్రనగర్, చెన్నారెడ్డినగర్, బాపూనగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గం సమన్వయకర్త దాసోజు శ్రావణ్, కార్పొరేటర్ విజయ్కుమార్ గౌడ్, అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు దూసరి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబోలు నరసింహ రెడ్డి, ఆంజనేయులు తదితరులతో పాటు వందలాది గులాబీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే.. గెలుపు ఖాయమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

