హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోల్కొండ కేంద్రీయ మహా విద్యాలయం(కేవీ)లో బుధవారం బాక్సింగ్ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగింది. మొత్తం 37 మంది విద్యార్థులు పోటీపడుతున్న టోర్నీలో తొమ్మిది బౌట్లు జరిగాయి.
ఇందులో వెంకట్ చరణ్(50కి), అలేఖ్య(42కి), మీరా హుస్సేన్ ఆలం(63కి), ఆయేషా(81కి), లోహిత్(50కి), రియాన్ మిస్బా(46కి), లక్ష్మణ్(46కి) జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు.