ఫేక్ పత్రాలతో భూ కబ్జాకు యత్నం
ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, హస్మత్‌పేట గ్రామంలోని సర్వే నం.
- కోర్టును ఆశ్రయించిన బాధితుడు
ఖైరతాబాద్, జూన్ 11 : ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, హస్మత్‌పేట గ్రామంలోని సర్వే నం. 57లోని పదెకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఈ స్థలం వివాదంలో హైకోర్టులో ఉండగా, కొందరు భూ కబ్జా దారులు తప్పుడు పత్రాలతో ఈ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.
అందులో భాగంగా ఓ వ్యాపారి ఏకంగా సర్వే నం.57 పత్రాలను ఫోర్జరీ చేసి ఈ స్థలం సర్వే నం. 157/1గా మార్చి ప్లాట్లుగా విభజించి నిర్మాణ అనుమతులను పొందాడన్నారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగా, దీనిపై నిర్మాణ అనుతులు ఎలా వచ్చాయని, ఇందులో సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ భూమిని కాపాడాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

