సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను నియమించారు. అలాగే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.
