Pawan kalyan | జనసేన తెలంగాణలో అడుగుపెట్టకూడదంటే.. జనసేన తరపున మేం తెలంగాణలో ఏం కోరుకుంటాం. పవన్ కల్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడా..? ఆంధ్రాలోనే దిక్కులేదు.. పవన్‌కల్యాణ్ ఇక్కడేం ముఖ్యమంత్రి అవుతాడని జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేను 2019లో ఓడిపోయినప్పుడు.. అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు ఈ పరిస్థితి రానిచ్చేవాళ్లం కాదు అని మన తెలంగాణ నాయకులు చెప్పారు. నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదు.. ఇప్పుడు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా.. ప్రతీ సమస్య మీద మాట్లాడతాం. ప్రతీ అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు.. ఇది తెలంగాణ. భారత దేశంలో అంతర్భాగమని మరిచిపోవద్దని అన్నారు పవన్‌కల్యాణ్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా?
– పవన్ కళ్యాణ్ pic.twitter.com/he4Vbhwcdi
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదు.. ఇప్పుడు చెబుతున్నా తెలంగాణలో జనసేన ఉంటుంది
తెలంగాణలో తిరుగుతాం.. పోటీ చేస్తాం
– పవన్ కళ్యాణ్ pic.twitter.com/QJA1tROYwS
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు