Fernandes Hospital | ఫెర్నాండెజ్ దవాఖానలో చిన్నారి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు
Fernandes Hospital | అబిడ్స్‌లో(Abids)ని ఫెర్నాండెజ్ దవాఖాన(Fernandes Hospital) వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ : అబిడ్స్‌లో(Abids)ని ఫెర్నాండెజ్ దవాఖాన(Fernandes Hospital) వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తూ చిన్నారి బంధువులు ఫెర్నాండెజ్ దవాఖాన ముందు ఆందోళన(Agitation) చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం ఫెర్నాండెజ్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, మంగళవారం ఉదయం చిన్నారి చనిపోయిందని వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పిల్లాడు చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

