బంజారాహిల్స్లో దారుణం.. మద్యం మత్తులో స్నేహితుడి హత్య
హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశారు. సయ్యద్ నగర్కు చెందిన ఓమర్ తన స్నేహితులతో సోమవారం రాత్రి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఓమర్కు తన స్నేహితులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో సహనం కోల్పోయిన స్నేహితులిద్దరూ ఓమర్పై బీర్ బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఘటనాస్థలిలోనే ఓమర్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

