గాగిళ్లాపూర్‌లో యువకుడి దారుణ హత్య
పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్‌లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర్త రాజయ్య మరణించాడు. పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. చిన్న కొడుకు మల్లేశ్(25) పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. మల్లేశ్ కొంతకాలంగా పాషా అనే పెయింటర్‌తో కలిసి పని చేస్తున్నాడు.
దుండిగల్, ఏప్రిల్ 20 : పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్‌లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర్త రాజయ్య మరణించాడు. పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. చిన్న కొడుకు మల్లేశ్(25) పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. మల్లేశ్ కొంతకాలంగా పాషా అనే పెయింటర్‌తో కలిసి పని చేస్తున్నాడు.
బుధవారం రాత్రి 11 గంటలకు పాషాతో మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం మల్లేశ్ మృతదేహం చర్చి గాగిళ్లాపూర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలో చెత్తకుప్పల్లో పడి ఉన్నట్లు తెలుసుకున్న శంకరమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని గుర్తించింది. మృతుడి శరీరంపై గాయాలు చూసి పాష, ఇతర స్నేహితులు తన కొడుకును కొట్టి చంపారని శంకరమ్మ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

