దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు. ఆదివారం రోజే 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
లింగంపల్లి – హైదరాబాద్ మధ్య రద్దు అయిన రైళ్ల నంబర్లు ఇవే..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
హైదరాబాద్ – లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
ఫలక్నూమా – లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి – ఫలక్నూమా మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47150
లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47195
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

