ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్న పట్టించుకోవడం లేదంటూ బీటీఎన్జీవో ఉద్యోగ సంఘం ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్ష మంగళవారానికి 126వ రోజుకు చేరుకుంది. తమకు కేటాయించిన భూములు తిరిగి అప్పగించేంత వరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -శేరిలింగంపల్లి