బస్తీకి ఆరోగ్య భరోసా.. ప్రతి వార్డుకు రెండు టార్గెట్ 300 బస్తీ దవాఖానలు
ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి
- గ్రేటర్లో మరో 37 బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు
- త్వరలోనే20 దవాఖానలు ప్రారంభం
- ఇప్పటికే 263 దవాఖానల్లో సేవలు
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 263 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయగా ఇంకా 37 బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
అందులో 20 దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 దవాఖానలను సాధ్యమైనంత తొందరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

