Diet Changes | ఈ ఆహార మార్పులతో పొట్టలో కొవ్వు కరిగించేయండిలా..!
ఆరోగ్యకరమైన జీవనశైలిలో (Diet Changes) భాగంగా పొట్టలో కొవ్వు కరిగించడం కోసం మనలో చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన జీవనశైలిలో (Diet Changes) భాగంగా పొట్టలో కొవ్వు కరిగించడం కోసం మనలో చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటివి చేపడుతూ పొట్ట తగ్గించేందుకు నానా పాట్లు పడుతుంటారు. బరువు తగ్గడం, పొట్టలో కొవ్వు కరిగించడానికి వ్యాయామం కీలకమే అయినా కొవ్వు కరిగించేందుకు వంటిల్లే ముఖ్య కేంద్రమని నిపుణులు చెబుతుంటారు.
క్యాలరీలల్లో కోత విధించడం ద్వారానే పొట్టలో కొవ్వును తగ్గించలేమని, మనం ఎప్పుడు ఏం తింటున్నామనే వ్యూహాత్మక వైఖరితోనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీరు తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
View this post on Instagram
A post shared by Dt Manpreet Kalra | Hormone and Gut Health Coach | (@dietitian_manpreet)
పొట్టలో కొవ్వు తగ్గడమే కాకుండా జీవక్రియల వేగం పెరిగి హార్మోన్ల సమతుల్యత సాధించి బరువు కూడా తగ్గేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా బరువు తగ్గి తీరైన దేహాకృతినీ సొంతం చేసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే నానబెట్టిన నట్స్ తీసుకుంటే రోజంతటికీ అవసరమైన ప్రొటీన్, ఫైబర్, పోషకాలు లభిస్తాయి. ఇక ఆహారంలో ఈ మార్పులతో కొవ్వును ఇట్టే కరిగించేయవచ్చు.
ఉదయాన్నే నానబెట్టిన బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకోవాలి
ప్రొటీన్ దాల్ చీలా బ్రేక్‌ఫాస్ట్
లంచ్‌లో నెయ్యి
పెరుగు
మిల్లెట్ రోటీతో లంచ్
దాల్చిన చెక్క టీ
హిమాలయన్ సాల్ట్
రాత్రి 8 గంటల లోపు డిన్నర్
డిన్నర్ అనంతరం 20 నిమిషాల పాటు వాకింగ్
Read More :
Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

