అధిక బరువుకు కారణాలివే

- సమయానికి తినక పోవడం, తిన్నా బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొట్టడం వల్ల శరీరానికి అభద్రత పెరుగుతుంది. కొవ్వు రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది.
- రెండు భోజనాలమధ్య విరామం గరిష్ఠంగా ఐదు గంటలకు మించకూడదు. తేడా పెరిగే కొద్దీ ఎసిడిటీ పెరుగుతుంది. ఫలితంగా బరువూ అధికం అవుతుంది.
- మరొకటి అతితిండి సమస్య. రోజంతా ఏదో ఒకటి నములుతూ ఉండటం. దీంతో అజీర్తి పెరిగిపోతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. రెండు భోజనాలమధ్య విరామం కనీసం రెండు గంటలైనా ఉండాలి.
- మలబద్ధకం కూడా ఊబకాయానికి కారణమే.
- చక్కెర, మైదా, వేపుళ్లు, జంక్ ఫుడ్లకు పూర్తిగా దూరం వుండాలి.
- హార్మోన్ల సమస్యలు, తగినన్ని నీళ్లు తాగక పోవడం కూడా కారణాలే.
- విటమిన్ బి-12, డి-3 లోపాలు కూడా బరువును పెంచుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

