తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. బిడ్డకు ఎంతో ముఖ్యమైన పౌష్టికాహారం. నిజానికి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే శుభ్రం కూడా చేయకుండానే బిడ్డకు తల్లి పాలు (మొర్రి పాలు) అందించాలి. బిడ్డ పుట్టిన తరువాత ఎంత త్వరగా మొర్రి పాలు ఇవ్వగలిగితే తల్లికీ, బిడ్డకూ ఎంతో ఆరోగ్యం. తల్లిపాలల్లో ప్రోటీన్లు , విటమిన్లు , కార్బోహైడ్రేట్లు , మినరల్స్ , కాల్షియం, పొటాషియం తదితరాలు తగు పాళ్లలో ఉంటాయి. పుట్టింది మొదలు బిడ్డకు 6 నెలల వయసు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పాలలోని కోలాస్ట్రం అనే పదార్థం.. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుంది.
ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
చరిత్రలో ఈరోజు.. కశ్మీర్ స్వాధీనానికి పాక్ కుట్ర
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..