Breast Feeding | సరోగసీ ద్వారా పిల్లల్ని కనేవారు కూడా బిడ్డకు చనుబాలు పట్టవచ్చని చదివాను. ఇది సాధ్యమేనా? మాకు పిల్లలు లేరు. ఓ పసికందును దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. ఆ బిడ్డకు నేను పాలిచ్చే అవకాశం ఉందా?
Breast Feeding : తల్లిపాలు.. శ్రేష్టమైనదే కాకుండా బిడ్డకు ఎంతో ముఖ్యమైన పౌష్టికాహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది. భూమ్మీదకు వచ్చిన చిన్నారి నోటికి అమృత భాండాగారాన్ని అ