పరగడుపున రెండు స్పూన్ల నెయ్యి తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
మనలో అధిక శాతం మందికి నిత్యం ఉదయం లేవగానే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. గొంతులో టీ లేదా కాఫీ చుక్క పడందే ఎవరూ బెడ్ మీద నుంచి లేవరు. అయితే నిజానికి ఉదయాన్నే పరగడుపున కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు బదులుగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
-ఉదయాన్నే పరగడుపునే నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.
– నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి.
-అల్సర్లు ఉండేవారు ఉదయాన్నే పరగడుపునే నెయ్యి తాగడం మంచిది.
– నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రులు ఆరోగ్యంగా ఉంటాయి.
-ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపునే రెండు స్పూన్ల నెయ్యి తాగితే ఆకలి బాగా పెరుగుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

