న్యూఢిల్లీ : దేశీ సంప్రదాయ వంటకాల్లో రుచిని పెంచేందుకు వాడే నల్ల నువ్వులతో (Health Tips) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆసియన్ డిష్‌లతో పాటు సంప్రదాయ ఔషధాలను వీటితో తయారుచేస్తుంటారు.
నల్ల నువ్వుల్లో పోషకాలు మెండుగా ఉండటంతో పాటు ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. సూక్ష్మపోషకాలతో పాటు వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా శరీరానికి మేలు చేస్తాయి. ఇక నల్లనువ్వులు తీసుకోవడం ద్వారా పది ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం..
పోషకాల గని
గుండె ఆరోగ్యం మెరుగు
ఎముకల బలోపేతం
చర్మ సంరక్షణ
జీర్ణక్రియ మెరుగుదల
కేశ సంరక్షణ
మెదడు ఆరోగ్యం మెరుగు
కాలేయానికి మేలు
షుగర్ నియంత్రణ
రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం
Read More :
Anasuya Bharadwaj | చిరునవ్వుతో ప్రాణాలు తీస్తున్న అనసూయ భరద్వాజ్..