Belly Fat | బరువు తగ్గడం సంక్లిష్ట సమస్య కాగా, పొట్టలో కొవ్వు కరిగించడం (Belly Fat) మరింత కష్టమైన టాస్క్. పొట్టలో కొవ్వు తగ్గించేందుకు సరైన ఆహారంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తుల కంటే రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పొట్టలో కొవ్వును సులభంగా, వేగంగా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
కొన్ని ఆహార పదార్ధాల కాంబినేషన్స్‌తో పొట్టలో కొవ్వుతో పాటు బరువును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలు హార్మోన్లను నియంత్రించి బరువును క్రమబద్ధీకరిస్తాయి. ఇక బరువు తగ్గేందుకు ఉపకరించే ఆహార పదార్ధాల కాంబినేషన్‌ను పరిశీలిస్తే..
పెప్పర్‌తో పొటాటో
సాస్‌తో కూడిన శనగలు
దాల్చిన చెక్క కాఫీ
బఠాణీలు
హెల్తీ ఫ్యాట్స్‌తో పండ్లు, కూరగాయలు
Read More :