Anemia | మనలో ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ముందుగా మన శరీరమే అందుకు సంబంధించిన కొన్ని లక్షణాలను చూపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. అయితే, అలా ఎలాంటి అలర్ట్స్ ఇవ్వకుండానే మనకు తెలియకుండానే నెమ్మదిగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య ప్రధానమైనది. శరీరంలో రక్తం తక్కువగా ఉండటం, హిమగ్లోబిన్ ఉత్పత్తికి కావాల్సిన ఐరన్ లోపించడంతోపాటు ఇతర కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తుంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారిలోనూ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
అధిగమించేందుకు ఆహారాలు
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.