తెలంగాణ కథకు క్రొంగొత్త వ్యాస విమర్శిని మైలురాయి డాక్టర్ వెల్దండి శ్రీధర్ రాసిన ‘కథా కచ్చీరు’. సాహిత్య ప్రక్రియలలో అత్యంత ప్రాచీనమైనది కథ. మానవ పరిణామ క్రమాన్ని వర్ణించే ఊహాత్మక పరికల్పన కూడా కథేనని భావించాలి. కథకు మూడు కోణాలుంటాయి. ప్రతీ కోణంలో పాఠకుడు, విమర్శకుడు ఉంటారు. వీరు ముగ్గురూ వారి వారి పాత్రలకే పరిమితం కాకుండా, ఒకరి నుంచి మరొక పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తూ పరీక్షకు నిలబెడుతూ ఉంటారు.
మంచికథకు కాలంతో సంబంధం లేకుండా కథ పాఠకుడు, విమ ర్శకుడు అధునాతన సాహిత్య సామాజికులుగా ఇద్దరినీ మెప్పించగలగాలి. డాక్టర్ వెల్దండి శ్రీధర్ తెలుగు సాహిత్య అధ్యాపకుడు, కవి, విమర్శకుడు, కలిగిన నిత్య రచనాభిలాషి. కాబట్టి అతనిలో రచయిత, పాఠకుడు, విమర్శకుడు అవకాశం లభించింది.
వెల్దండి శ్రీధర్ మందితెలంగాణ కథకుల ప్రతీ పాఠకుడిగా చదివి, రాసిన కథగా ప్రేమతో అక్కున చేర్చుకొని చేస్తూ, విమర్శకుడిగా ప్రతీ కథను ఆధిపత్య విమర్శ చేశాడు. కథ అనగానే వస్తువు, భాష, పాత్రీకరణ, స్వభావ, అనుభవా ల అన్వేషణ, రచయితల ఘనీభవించిన దుఃఖం, జ్ఞాపకాలు, పాఠకుడిని ఆకట్టుకోవడానికి రచయిత సామాజిక వంటివి మాత్రమే కనబడతాయి. ‘కథా కచ్చీరు’ విమర్శలో బాధ్యతప్రత్యేకంగా కనబడుతుంది. రచయిత కథను వివరించడం వల్ల పాఠకులను, పత్రికా అతి త్వరగా మెప్పించగలిగాడు. క్లుప్తతకు తోడు, సాహిత్యపర విశ్లేషణ చేశాడు.
ముందుమాటలో డాక్టర్ అఫ్సర్ చెప్పినట్టు ‘గత పాతికే ళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణిం చింది. వస్తు వైవిధ్యంతో పాటు రూప శ్రద్ధను పెంచుకుంది. శ్రీధర్ ఈ సంపుటిలో చూపించిన ప్రతి కథా విషయాన్ని ఒకటికి పది సార్లు రుజువు చేస్తుంది. ఆయా జిల్లాల పట్టుకోవాలన్న రచయితల తపన లోంచి జిల్లాల వారీగా కథా చరిత్రల మీద కూడా పరిశోధకులు పని చేస్తున్నారు. అయితే వీటన్నిటినీ ఏకతాటి మీదికి తీసుకురావడం తెలంగాణ కథా శిల్పం మీద కొన్ని మౌలికమైన ప్రతిపాదనలు చేస్తేనే ఈ కచ్చీరులో అదే. కొత్తగా కథ రాయాలని కలం పట్టుకున్న వాళ్లు తప్పనిసరిగా ఈ ‘కథా మన కథకులతో కథకులు ఎలా వాళ్ల కథలను ఎలా చూడాలో ఈ కచ్చీరు వెల్లడిస్తుంది.