రామాయంపేట/మనోహరాబాద్/తూప్రాన్/ చేగుంట /నిజాంపేట, నవంబర్ 12: రైతులపై కే్ంర దం అవలంబిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గా ల్లో ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా మ నోహరాబాద్ నుంచి మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నా యకులు నియోజకవర్గం కేంద్రం గజ్వేల్‌కు తరలివెళ్లారు. ధర్నాకు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్, రేణుకుమార్, ఎంపీపీ నవనీత, టీఆర్ఎస్ నాయకులు వెళ్లారు.తూప్రాన్ మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సతీష్‌చారి, నాచారం ట్రస్టుబోర్డు చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, షేక్ బురానొద్దీన్, శ్రీశైలంగౌ డ్, మన్నె శ్రీనివాస్, వెంకటేశం, దామోదర్‌రెడ్డి, హైమద్, ఎంపీపీ స్వప్న, జడ్పీటీసీ రాణి గజ్వేల్‌లో జరిగే ధర్నాకు తరలి వెళ్లారు.
రామాయంపేట మండలం నుంచి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పట్టణాధ్యక్షుడు నాగరాజు, పీఏసీఎస్ చైర్మ న్ బాదె చంద్రం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, నర్సారెడ్డి, భిక్షపతి, పోచమ్మల ఐలయ్య, కౌన్సిలర్లు దేమె యాదగిరి, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బా లుగౌడ్, సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఇమ్మానియేల్ ఉన్నారు.నిజాంపేట మండ లం నుంచి టీఆ ర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జడ్పీటీసీ విజయ్‌కుమార్, పట్టణాధ్యక్షుడు నాగరాజు, రజక సంఘ జిల్లా అధ్యక్షుడు స్వామి, అమరసేనారెడ్డి, బాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రామాయంపేట, నిజాంపేట మండలాల టీఆర్ఎస్ నా యకులు నియోజకవర్గ కేంద్రమైన మెదక్‌లో జరిగే ధర్నాకు తరళివెళ్లారు. చేగుంట, నార్సింగి మండలాల నుం చి మండల అధ్యక్షుడు వెంగళరావు, కుమ్మరి బాబు, ఎంపీపీ శ్రీనివాస్, చిందం సబిత, జడ్పీటీసీ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్లు స్వామి, ఒంటరి కొండల్‌రెడ్డి, శంకర్‌గౌడ్, ఆకుల మల్లేశంగౌడ్, రాజేశ్, తౌర్యా నాయక్, యాదగిరి, పట్నం తానీషా, మోహన్‌రెడ్డి తదితర నాయకులు దుబ్బాకలో జరిగే ధర్నాకు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.