india book of records | ఒంటిచేత్తో చప్పట్లు… గిరిజన విద్యార్థికి ఇండియా బుక్ రికార్డులో చోటు

శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన నవనీత్‌సింగ్ అనే వ్యక్తి ఒంటిచేతితో నిమిషానికి 284సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
అతడిని ఆదర్శంగా తీసుకున్న మున్న ఎలాగైన నవనీత్‌సింగ్ రికార్డును తిరగరాయలని భావించి ప్రాక్టీస్ చేశాడు. అలా ఆగస్టు 5న నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొడుతూ ఆన్లైన్లో ఇండియా బుక్ఆఫ్ రికార్డులో దరఖాస్తు చేసుకున్నా డు. మున్న ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ఆఫ్ రికార్డు సంస్థ ఇండియా బుక్ఆఫ్ రికార్డుబుక్లో స్థానం కల్పించింది.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

