Milad un nabi | మానవత్వాన్ని ప్రభోదించే మహమ్మద్ ప్రవక్త బోధనలు : ఎమ్మెల్యే ముఠాగోపాల్

కవాడిగూడ : మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవత్వాన్ని ప్రభోదిస్తాయని వాటిని ఆచరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం భోలక్‌పూర్ డివిజన్లోని అఖిల్ షా దర్గా వద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్‌ఉన్ నబి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భోలక్‌పూర్‌లోని ప్రధాన వీదుల గుండా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేడుకలకు హాజరై ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి, ధర్మం, ప్రేమ అనుసరిం చాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని, ఆయన బోధనలను ఆచరించాలని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న పుడు అల్లా తప్పకుండా దాని ప్రతిఫలం అందిస్తారని మహమ్మద్ ప్రవక్త సూచించారని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ సామా జిక బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహలను సభీల్అహ్మద్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

