e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home జిల్లాలు Water tanker |అదుపుతప్పిన వాటర్‌ ట్యాంకర్‌ బోల్తా

Water tanker |అదుపుతప్పిన వాటర్‌ ట్యాంకర్‌ బోల్తా

బంజారాహిల్స్​‍: జూబ్లీహిల్స్​‍ రోడ్‌ నెం 10 నుంచి వెంకటగిరికి వెళ్లే మలుపులో బుధవారం మద్యాహ్నం ఒక వాటర్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ట్యాంకర్‌ డ్రైవర్‌ రమేష్‌ మద్యం సేవించి వాహనం నడిపిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. సంఘటన సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులు ట్యాంకర డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement