Hyderabad | ఆర్టీసీ ఎండీని కలిసిన అద్దె బస్సుల యజమానులు

ముషీరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌ను శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్లో కలిసిన వారు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అద్దె బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు బస్సు యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ఆయనను కలిసిన వారిలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్రావు, గ్రేటర్ అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

