శంషాబాద్ : శంషాబాద్‌కు చెందిన లబ్ధిదారులకు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అహ్మద్ నగర్‌కు చెందిన రజియాబేగంకు రూ.38 వేలు,ఆర్.బీనగర్‌కు చెందిన ప్రసాద్‌కు రూ.60,000 లను నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ డి.వెంకటేశ్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉండి చికిత్స చేయించుకున్నవారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సీఎంఆర్ఎఫ్ ఉపకరిస్తుందన్నారు.