అంబర్‌పేట : జై గణేశ భక్తి సమితి ఆధర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జైన్కుమార్చారి, ప్రతినిధులు ఈశ్వర్ ప్రసాద్, కమ్మరి మహేష్, భువనేశ్వరి, కుమార్‌సాగర్, జగధీశ్, జ్యోతి, ఆనంద్, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.