గోల్నాక : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు అదనంగా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నేత దూసరి శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీష్‌రావును ఆయన నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.