Fine | చెత్తను తగుల బెట్టినందుకు రూ.10 వేల ఫైన్

మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికారులు గురువారం రూ. 10 వేల ఫైన్‌ను విధించారు.
మంజీరా పైప్‌లైన్ రోడ్డులో ఈ మేరకు ఫుడ్ కోర్టు నిర్వహకుడికి రశీదును సిబ్బంది అందించారు. మరో ప్రాంతంలోనూ పాత న్యూస్ పేపర్లు విక్రయదారుడు సైతం వాటిని రహదారి పక్కన తగులబెట్టగా…అతడికీ రూ. 2 వేల ఫైన్‌ను విధించినట్లు సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ పేర్కొన్నారు.
పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

