development of burial grounds | శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి : ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్ : సుందర హంగులతో, పర్యావరణ హితంగా శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లోని భూపేశ్‌గుప్తానగర్ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు శ్మశాన వాటికలంటే ముళ్లపొదలు, కంప చెట్లతో నిండిపోయి ఉండేవని, తెలంగాణ ఏర్పాటయ్యాక ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భూపేశ్‌గుప్తానగర్ శ్మశాన వాటికను రూ.1.92 కోట్లతో సుందరంగా చేస్తున్నామని, ఆ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.
శ్మశాన వాటికలో బర్నింగ్ యార్డు, పచ్చికబయళ్లు, మూత్రశాలలు, మూడు దహన వాటికలు, కూర్చోవడానికి బల్లలు, బ్రాహ్మణులకు ప్రత్యేక లాకర్ సదుపాయాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సత్యంచారి, శ్రీనివాస్ యాదవ్, ఉదయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

