DEO | ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో వాసంతి..

పోచమ్మమైదాన్: వరంగల్ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి డీ.వాసంతి సోమవారం తనిఖీ చేశారు. దేశాయిపేట, ఏనుమాములు, సర్దార్పేటలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కరోనా కాలంలో నష్టపోయిన సమయాన్ని ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

