Children’s bank of india notes | కాకతీయ హిల్స్ రహదారిలో రూ. 2 వేల నోట్ల కలకలం

మాదాపూర్ : మాదాపూర్లోని కాకతీయహిల్స్ రహదారిలో బుధవారం రూ. 2 వేల నోట్లు కలకలం రేపాయి. స్థానికులు, వాహనదారులు రోడ్డుపై వెళ్తుండగా రహదారి ప్రక్కన పెద్ద ఎత్తున రూ. 2 వేల నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని తీసుకు నేందుకు స్థానికులు, వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో అందినకాడికి అందినంత నోట్లను తీసుకొని అక్కడి నుండి వెళ్ళి పోయారు.
అక్కడే ఉన్న మరికొంత మంది నోట్లను పరిశీలించి చూడగా నోట్లపై చిల్డర్న్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉండటం చూసి అవాక్కయ్యారు. దీంతో కాకతీయహిల్స్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జాం ఏర్పడ టంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని గుమిగూడిన వారందరిని అక్కడి నుండి చెదరగొట్టారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

