Hyderabad | యూసుఫ్‌గూడలో సెంట్రల్ స్ట్రీట్ లైటింగ్ : ప్రారంభించిన ఎమ్మెల్యే గోపినాథ్

జూబ్లీహిల్స్ : ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులన్నీ ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్‌తో ప్రకాశవంతంగా మారనున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. గురువారం యూసుఫ్‌గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి సెంట్రల్ పోల్ స్ట్రీట్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ స్పైసీ హోటల్ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్ళే సత్యసాయి మెయిన్ రోడ్డు వరకు 20 సెంట్రల్ లైట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాత్రివేళల్లో ప్రయాణీకులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కొత్తగా పోల్స్ వేయడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినాయక నవరాత్రోత్సవాల లో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని, నిమజ్జనం కోసం వెళ్ళే వాహనాలకు వీధుల వెంబడి అదనపు లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎలాక్టికల్ ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లిఖార్జున్, ఏఈ రాజశేఖర్, సర్కిల్ ఇన్ఛార్జ్ రాజేశ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్‌దాస్, డివిజన్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

