Cm relief fund | పేదలకు వరం సీఎం సహాయనిధి : ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

అత్తాపూర్ : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ రాంబాగ్‌కు చెందిన నితీశ్ కొంత కాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ. 2 లక్షల ఎల్వోసీ మంజూరు కాగా ఆ పత్రాన్ని బాధితుడికి శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే నియోజకర్గంలో వేల మందికి సీఎంఆర్ఎఫ్లు అందించామన్నారు.
కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్‌రెడ్డి, అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, కోఆర్డినేటర్ శ్రీధర్‌రెడ్డి , నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

