
కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామ శాఖల ఎన్నిక
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 5 : గ్రామాల్లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నెలకొంది.గ్రామ, వార్డు కొత్త కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. భాగంగా ఆదివారం పలుచోట్ల కొత్త కార్యవర్గాలను ఎన్నుకున్నారు. భువనగిరి పట్టణంలోని 5వ వార్డు అధ్యక్షుడిగా కొత్త సత్యం నియమితులయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, కౌన్సిలర్ కిరణ్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని బీఎన్ తిమ్మాపురం డొంకెన ప్రధాకర్, ప్రధాన కార్యదర్శిగా జిన్న నర్సింహ, ఉపాధ్యక్షుడిగా కుచ్చుల భిక్షపతి, బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎరుకల బాలనర్సింహ, యువజన విభాగం అధ్యక్షుడిగా ఎండీ బాబా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎండీ సుల్తానాబేగం ఎన్నికయ్యారు. బండసోమారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా నల్లమాస అశోక్‌గౌడ్, అనంతారం అధ్యక్షుడిగా బొట్టు మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా శ్యామల మొహన్‌బాబు, నమాత్‌పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా బబ్బూరి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సురుపంగ నర్సింహ, ఉపాధ్యక్షుడిగా జిట్టా మల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎల్లాల చంద్రయ్య, కోశాధికారిగా వెంకటేశం, మహిళా అధ్యక్షురాలిగా శ్యామల మమత, బీసీ సెల్ అధ్యక్షుడిగా కంబాలపల్లి జంగయ్య, యూత్ విభాగం అధ్యక్షుడిగా మల్లేశ్ ఎన్నికయ్యారు. సూరేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొండూరు సత్యనారాయణ, కేసారం అధ్యక్షుడిగా కమ్మగాని నర్సింహ, ఆకుతోటబావితండా అధ్యక్షుడిగా హోలావత్ రెడ్డిని ఎన్నుకున్నారు.
పల్లివాడ, దుబ్బాక గ్రామాల్లో..
రామన్నపేట మండలంలోని అధ్యక్షుడిగా గడ్డం యాదగిరి, ఉపాధ్యక్షుడిగా జెటంగి సైదులు, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి నర్సింహ, దుబ్బాక గ్రామ శాఖ అధ్యక్షుడిగా గుండాల రాంబాబు, ఉపాధ్యక్షుడిగా నీలా చెన్నకేశవ్, కార్యదర్శిగా పురుషోత్తంచారి ఎన్నికయ్యారు.
మోత్కూరు
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ 7వ వార్డు అధ్యక్షుడిగా కొక్కుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా దుడుక ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలిగా వేముల లక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడిగా అమరేందర్, ఉపాధ్యక్షుడిగా రేగటి శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడిగా సామల నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కొక్కుల వరలక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షుడిగా దండ్ల కృష్టయ్య, ఉపాధ్యక్షుడిగా పెండెం రాజరాం, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ షాబుద్దీన్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా అలీమొద్దీన్ ఎన్నికయ్యారు. 8వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా తాటి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా అవిశెట్టి యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా వేముల నారాయణ, యూత్ అధ్యక్షుడిగా బొల్లెపల్లి శ్రవణ్, ముదిరాజ్ ఉపాధ్యక్షుడిగా గంగదేవి మహేశ్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పలేష్, మహిళా అధ్యక్షురాలిగా కొప్పుల మమత, ఉపాధ్యక్షురాలిగా జవ్వాజి అనిత, ప్రధాన కార్యదర్శిగా ఆరె గీత, బీసీ సెల్ అధ్యక్షుడిగా అన్నందాసు రామలింగం, ఉపాధ్యక్షుడిగా ఎడ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడిగా అవిశెట్టి వెంకన్న, ఉపాధ్యక్షుడిగా గుంటి మత్స్యగిరి, ప్రధాన కార్యదర్శిగా ఆరె జహంగీర్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ మజీద్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ లతీఫ్ ఎన్నికయ్యారు. 11వ వార్డు అధ్యక్షుడిగా కూరెళ్ల సైదులు, యూత్ విభాగం అధ్యక్షుడిగా వడ్డేపల్లి నాగేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము సైదులు, కార్మిక విభాగం అధ్యక్షుడిగా మెంట ఎల్లయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ సలీం ఎన్నికయ్యారు. 12వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా సుదగాని వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా మెరిగాల రాజు, ఉపాధ్యక్షుడిగా రేణికుంట్ల రాము, యూత్ అధ్యక్షుడిగా ఎడ్ల పాండు, బీసీ సెల్ అధ్యక్షుడిగా పోచం కనకసేన, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూరెళ్ల నర్సింహ, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అనిఫ్ను ఎన్నుకున్నారు.
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి : ఎంపీపీ అంజయ్య
అడ్డగూడూరు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీపీ దర్శనాల అంజయ్య అన్నారు. మండలంలోని చౌళ్లరామారం గ్రామంలో పార్టీ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోట కృష్ణారెడ్డి, కార్యదర్శిగా పంగ యాదగిరి, యూత్ అధ్యక్షుడిగా తోట నవీన్‌కుమార్, కార్యదర్శిగా మందుల నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడిగా కంబాల శ్రీకాంత్, కార్యదర్శిగా శ్రీకాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మందుల మహేశ్, కార్యదర్శిగా గూడెల్లి బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మల్లమ్మ, కార్యదర్శిగా అరుణ, టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఎల్లబోయిన సతీశ్, కార్యదర్శిగా కమ్మంపాటి నవీన్‌కుమార్ ఎన్నికయ్యారు.
పోచంపల్లి మండలంలో..
భూదాన్ పోచంపల్లి : మండలంలోని కప్రాయిపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాగీరు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా గంగదేవి యాదయ్య, కార్యదర్శిగా మార్గం ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శిగా సుంకరి కుమార్, కోశాధికారిగా పురుత నరేశ్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. పెద్దగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా పక్కీరు సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మన్నె ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శిగా ఆగు నర్సింహ, సంయుక్త కార్యదర్శిగా కాసుల బాలకృష్ణ, కోశాధికారిగా ఒంటెద్దు బాలయ్య ఎన్నికయ్యారు. దేశ్ముఖి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కన్నెమోని కుమార్, ఉపాధ్యక్షుడిగా దుర్గం శ్రీనివాస్, కార్యదర్శిగా దుర్గం రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా ఇరుగు రాములు, కోశాధికారిగా గుండ్లోజు నర్సింహ, జగత్పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆవుల మహేశ్, ఉపాధ్యక్షుడిగా నేదురు మల్లారెడ్డి, కార్యదర్శిగా పక్కీరు యాదిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఈద సైదులు, కోశాధికారిగా కీసరి సుధాకర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం, పార్టీ పాటి సుధాకర్‌రెడ్డి