‘మైనారిటీ సిఓఈ గురుకులాలను సద్వినియోగం చేసుకోండి’
మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా
– భద్రాద్రిలో బాలురు, ఖమ్మంలో బాలికలకు కాలేజీలు మంజూరు
– ఈ నెల 8తో ముగియనున్న గడువు
రుద్రంపూర్, ఫిబ్రవరి 06 : మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా హైద్రాబాద్ కే పరిమితమైన ఈ సిఓఈ కాలేజీలు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 21 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఖమ్మంలో బాలికలకు, కొత్తగూడెంలో బాలురకు మైనారిటీ సిఓఈ గురుకులాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ఈ కాలేజీలలో ఎంపిసి, బైపిసి గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా విద్యా బోధనతో పాటు ఉచితంగా మెటిరియల్, నిష్ణాత్తులైన సిబ్బంది చేత బోధన జరుగుతుందన్నారు. కావునా ఆసక్తి గల మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్థులు తమ వివరాలను tmreistelangana.ccgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 8వ తేదీ లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 14న ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబర్ లో సంప్రదించాలన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

