Symposium | 18, 19 తేదీలలో ఓయూ జువాలజీ విభాగంలో జాతీయ స్థాయి సింపోజియం

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగంలో ఈ నెల 18, 19 తేదీలలో జాతీయ స్థాయి సింపోజియంను నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఇన్నోవేటివ్ చాలెంజెస్ ఇన్ అప్లెడ్ యాస్పెక్ట్ ఆఫ్ జువాలాజికల్ సైన్సెస్ (ఎన్ఎస్ఐసీఏజడ్ఎస్)’పై నిర్వహించే ఈ సింపోజియంలో పరిశోధనా పత్రాలు సమర్పించదలచినవారు ఈ నెల 11వ తేదీలోగా తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
సింపోజియం పట్ల ఆసక్తి ఉన్న వారు హాజరయ్యేందుకు ఈ నెల 16వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సింపోజియంలో పత్రాలు సమర్పించినవారికి బెస్ట్ ఓరల్ ప్రజెంటేషన్, బెస్ట్ పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డులు సైతం అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సింపోజియం సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శులుగా డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సునీతాదేవి వ్యవహరిస్తారని చెప్పారు. ఇతర వివరాలకు 9848569309 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

