
రాజాపేట, సెప్టెంబర్ 5 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల ఇన్చార్జిలు తెలిపారు. జాల గ్రామశాఖ అధ్యక్షుడిగా కొన్యాల మల్లారెడ్డి, కాల్వపల్లి కాకల్ల రఘు, బొందుగుల ఇప్ప సిద్ధులు, నెమిల ఎండీ యాకూబ్, దూదివెంకటాపురం అధ్యక్షుడిగా వస్పరి రవిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, టీఆర్ఎస్వై అధ్యక్షుడు నక్కిర్త కనకరాజు, డైరెక్టర్లు వెంకట్రామిరెడ్డి, గుంటి కృష్ణ, రాపోలు లక్ష్మారెడ్డి, ఎడ్ల బాలలక్ష్మి, మధుసూదన్‌రెడ్డి, రాంరెడ్డి, కాలె సుమలత, ప్రవీణ్, ప్రమోద్‌సింగ్ పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో
తుర్కపల్లి : మల్కాపురం అధ్యక్షుడిగా ర్యాకల రమేశ్, ఉపాధ్యక్షుడిగా ఆనందాచారి, ప్రధాన కార్యదర్శిగా బండారి రవి, సెక్రటరీ జనరల్‌గా కరుణాకర్, యువజన అధ్యక్షుడిగా నిరంజన్, బుద్ధతండా అధ్యక్షుడిగా గుగులోతు బన్సీ, ఉపాధ్యక్షుడిగా మోతీరాం, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, యువజన అధ్యక్షుడిగా వెంకటేశ్, ధర్మారం అధ్యక్షుడిగా పొన్నాల రమేశ్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా సుభాశ్, రామోజీనాయక్‌తండా అధ్యక్షుడిగా చందర్, ఉపాధ్యక్షుడిగా వీరు, సెక్రటరీ జనరల్‌గా హీరాలాల్, యువజన అధ్యక్షుడిగా సుమన్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొమ్మిరిశెట్టి నర్సింహులు, టీఆర్ఎస్వీ నియోజక వర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని తాళ్లగూడెం అధ్యక్షుడిగా బత్తిని బాలరాజుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సూదగాని శోభన్, యూత్ విభాగం అధ్యక్షుడిగా రాంపల్లి సురేశ్, పెద్దకందుకూరు అధ్యక్షుడిగా వేముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గంపల ప్రకాశ్, చిన్నగౌరాయపల్లి అధ్యక్షుడిగా బోగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొంగరి రాజును ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు సురేశ్‌రెడ్డి, మహేందర్, బాలయ్య, భాస్కర్ పాల్గొన్నారు. పెద్దకందుకూరు అధ్యక్షుడిగా వేముల సత్యనారాయణను ఎన్నుకోగా ఆయనకు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో సురేశ్‌రెడ్డి, మాధవరెడ్డి, ఆశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎం) మండలంలో..
ఆత్మకూరు(ఎం) : మండలంలోని తుక్కాపురం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎరుకల బాల్‌నర్సయ్య, నరేశ్, యూత్ అధ్యక్షుడిగా అనిల్, పారుపల్లి అధ్యక్ష, కార్యదర్శులుగా లగ్గాని రంగయ్యగౌడ్, పోలెపాక కుమార్, ఆముదాల సత్తిరెడ్డి, యూత్ అధ్యక్షుడిగా విక్రమ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్రావణి, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా భాస్కర్, రైతు విభాగం అధ్యక్షుడిగా నర్సింహను ఎన్నుకున్నారు. పల్లెర్ల అధ్యక్ష, కార్యదర్శులుగా సామ నరేందర్‌రెడ్డి, గుర్రం మల్లేశం, బండి మల్లయ్య, సెక్రటరీ జనరల్‌గా అంజయ్య, అధికార ప్రతినిధిగా వెంకన్న, కోశాధికారిగా మధుసూదన్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రీనివాస్, ఉప్పలపహాడ్ అధ్యక్ష, కార్యదర్శులుగా గుమిడెల్లి మల్లయ్య, లగ్గాని రమేశ్, అధికార ప్రతినిధిగా మల్లయ్య, కోశాధికారిగా నారాయణ, సోషల్ మీడియా కన్వీనర్‌గా యాకూబ్, మొరిపిరాల అధ్యక్ష, కార్యదర్శులుగా ముద్దసాని లక్ష్మీనారాయణ, పుట్టల స్వామి, సెక్రటరీ జనరల్‌గా కొమిరెల్లి నర్సిరెడ్డి, అధికార ప్రతినిధిగా మల్లేశ్, కోశాధికారిగా సిద్ధిరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్‌గా వెంకట్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా లక్ష్మి, యాదలక్ష్మి, రైతు విభాగం అధ్యక్షుడిగా పద్మారెడ్డి, యూత్ అధ్యక్షుడిగా గోపిని ఎన్నుకున్నారు. తిమ్మాపురం అధ్యక్ష, కార్యదర్శులుగా కొమిరెల్లి నర్సిరెడ్డి, కొసన అవిలమల్లు, సెక్రటరీ జనరల్‌గా శ్రీశైలం, అధికార ప్రతినిధిగా నర్సిరెడ్డి, కోశాధికారిగా అబ్బయ్య, సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రవణ్రెడ్డిని ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, వెంకటేశ్‌గౌడ్, యాస రంగారెడ్డి, గ్రామ ఇన్చార్జిలు భిక్షపతి, ఇంద్రారెడ్డి, చందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, సత్తయ్య, మల్లికార్జున్, శేఖర్, అరుణ, హైమద్, సర్పంచులు పాల్గొన్నారు.
ఆలేరు పట్టణంలో..
ఆలేరు టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు అధ్యక్షుడిగా గట్టు రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా చిట్టిమిళ్ల రేణుక, కార్మిక విభాగం అధ్యక్షుడిగా చిలుకల శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా రఫీ, రైతు విభాగం అధ్యక్షుడిగా వస్పరి రవికుమార్, యూత్ విభాగం అధ్యక్షుడిగా బొమ్మెళ్ల రాజ్‌కుమార్, ఎస్సీ విభాగం అధ్యక్షురాలిగా యాస సక్కుబాయి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కటకం సంజయ్‌ను ఎన్నుకున్నారు. 12వ వార్డు అధ్యక్షుడిగా ఆలేటి బాలకిషన్, ఉపాధ్యక్షులుగా జంగిటి శ్రీధర్, గణగాని సంపత్, ప్రధాన కార్యదర్శులుగా బింగి సత్యనారాయణ, బింగి రవీందర్, అధికార ప్రతినిధిగా జహంగీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిద్ధులు, కోశాధికారిగా వెంకటేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా కొడిమెల ఏలేందర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా యాసిన్, రైతు విభాగం అధ్యక్షుడిగా కొరటూరి ఇస్తారి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా రఫీక్‌ను ఎన్నుకున్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరు రూరల్ : మండలంలోని పటేల్‌గూడెం అధ్యక్షుడిగా వెంట్రుక మధు, ఉపాధ్యక్షులుగా పిల్లుట్ల కుమార్, మామిడాల సంపత్, ప్రధాన కార్యదర్శిగా వస్పరి ఐలయ్య, కార్యదర్శిగా నర్సిరెడ్డిని ఎన్నుకున్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : మండలంలోని పక్కీరుగూడ అధ్యక్షుడిగా సాల భాస్కర్, మైలారం కిందితండా అధ్యక్షుడిగా ధీరావత్ రమేశ్, నాగినేనిపల్లి అధ్యక్షుడిగా కట్ట సాయిరెడ్డి, హాజీపూర్ అధ్యక్షుడిగా వరిగంటి రామస్వామి, మునీరాబాద్ అధ్యక్షుడిగా శ్రీవారి బాలయ్య, బండకాడిపల్లి అధ్యక్షుడిగా గుమ్మడి కరుణాకర్‌రెడ్డి, కాండ్లకుంటతండా అధ్యక్షుడిగా వావుడ్యా కిషన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, సర్పంచ్ మెడబోయిన గణేశ్ పాల్గొన్నారు.
మోటకొండూరు మండలంలో..
మోటకొండూర్ : మండలంలోని ఆరెగూడెం అధ్యక్షుడిగా పైళ్ల పాండురంగారెడ్డి, సెక్రటరీ జనరల్‌గా గాజుల రమేశ్, ప్రధాన కార్యదర్శిగా బోళ్ల సిద్ధులును ఎన్నుకున్నారు. కాటేపల్లి అధ్యక్షుడిగా కానుగంటి కొమురయ్య, సెక్రటరీ జనరల్‌గా శివరాత్రి రాములు, అమ్మనబోలు అధ్యక్షుడిగా బీస భిక్షపతి, సెక్రటరీ జనరల్‌గా గోర్ల రాజు, గిరబోయినగూడెం అధ్యక్షుడిగా పీసరి వెంకట్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా గిరబోయిన సుదర్శన్, కొండాపూర్ అధ్యక్షుడిగా గుండేటి భిక్షపతి, సెక్రటరీ జనరల్‌గా గౌరారం స్వామి, నాంచారిపేట అధ్యక్షుడిగా కంది వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్‌గా పీసరి పెంటారెడ్డి, సికిందర్‌నగర్ అధ్యక్షుడిగా పొలిశెట్టి మారయ్య, సెక్రటరీ జనరల్‌గా చిన్నబత్తిని బాలస్వామిని ఎన్నుకున్నారు. గడ్డగొళ్లబావి అధ్యక్షుడిగా కొరిపల్లి శ్రీధర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, సెక్రటరీ జనరల్ నర్సింహులు యాదవ్, రైతు బంధు సమితి కన్వీనర్ అయిలయ్య, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు నాగమణి, యూత్ అధ్యక్షుడు కృష్ణంరాజు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు హరీశ్ పాల్గొన్నారు.