హరిత ఛాలెంజ్ సైకిల్‌యాత్రకు జర్నలిస్ట్ గౌరిశంకర్

సికింద్రాబాద్ : 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సతతం ప్రజాహితం భారతీయ హరిత ఛాలెంజ్ సైకిల్ యాత్రకు సీనియర్ జర్నలిస్ట్ సంత్ పొన్నాల గౌరిశంకర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వ మాసపత్రిక సంపాదకులు రాంమోహన్‌కు పూల మొక్కను అందజేసి సైకిల్ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పొన్నాల గౌరిశంకర్ మాట్లాడుతూ ప్రాణవాయువును అందించే చెట్లకోసం విరివిగా మొక్కలు నాటి మనవంతు కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు దేశాన్ని పచ్చని వనంలా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. అమరవీరుల త్యాగఫలాన్ని అనుభవిస్తూనే ప్రకృతి ప్రసాదించే ప్రాణవాయువును కూడా పొందేందుకు చెట్లను పెంచాలన్నారు. సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

