Home
Sports
Young Indian Shuttler Tanvi Sharma 17 Enters Final Of Taipei Open Super 300 Badminton Tournament
ఫైనల్లో తన్వి శర్మ
భారత యువ షట్లర్ 17 ఏండ్ల తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి21-17, 21-11తో లోకల్ షట్లర్, ప్రపంచ24వ ర్యాంకర్ హువాంగ్ యు-హుసున్ను చిత్తు చేసింది.
తైపీ సిటీ: భారత యువ షట్లర్ 17 ఏండ్ల తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి21-17, 21-11తో లోకల్ షట్లర్, ప్రపంచ24వ ర్యాంకర్ హువాంగ్ యు-హుసున్ను చిత్తు చేసింది. కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో తన్వి బలమైన స్ట్రోక్స్, క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో చెలరేగిపోయింది.
మరో సెమీఫైనల్లో అథ్లెట్ ఉన్నతి హుడా15-21, 18-21తోప్రపంచ 21వ ర్యాంకర్ తుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరో సీడో ఎన్గుయెన్ తన్వి తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

