kalyana lakshmi | పేదింటి ఆడపడుచుల పెండ్లికి సీఎం కేసీఆర్ అండ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట్, బేగంపేట్, బన్సీలాల్‌పేట్, మోండామార్కెట్ డివిజన్లకు చెందిన 68 మంది కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పెట్టి పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్ష నూట పదహార్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకోని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే అభివృద్ధిలో ఆదర్శంగ నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరిశ్రీహరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఉప్పల తరుణి, అరుణగౌడ్, సికింద్రాబాద్ తహసిల్థార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

