ఇంటి మీద గుడి నీడ పడకూడదా?
ఇంటిమీద గుడి నీడ పడకూదని చాలామంది చెబుతుంటారు. గుడి పవిత్రతను కాపాడటానికి వచ్చిన ఆచారం ఇది. గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించకుండా ఉండేందుకు ఈ నియమం ప్రచారంలోకి వచ్చింది. గుడి పవిత్ర ప్రదేశం. నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఊరిలోని వారంతా ఆలయానికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఇండ్లలో అశుచి సోకక తప్పదు. ఆ ప్రభావం గుడిపై పడితే ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఇబ్బందిని పరిహరించే ప్రయత్నంలో భాగంగా గుడి నుంచి ఇల్లు దూరంగా ఉండాలని పెద్దలు సూచించారు. అది ఇంటికి క్షేమమని చెబితే.. తప్పక పాటిస్తారని నియమంగా చేశారు. సమాజ శ్రేయస్సు, ఆలయ పవిత్రత దృష్ట్యా వచ్చిన సంప్రదాయం ఇది.
Read More :
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- shadow
- Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

