కోరికలను పూర్తిగా పరిత్యజించండి. బుద్ధుడు స్వర్గానికి పోవాలని ఆశించలేదు. ధనాన్ని కోరుకోలేదు. సమస్తాన్ని త్యజించి భిక్షాటనం చేస్తూ సకల ప్రాణుల మేలు కోసం బోధ చేసిన విశాల హృదయుడు. బుద్ధుడి హృదయం కొంతైనా నాకు ఉండి ఉంటే నేను ధన్యాతిధన్యుణ్ని అయ్యేవాణ్ని.
– స్వామి వివేకానంద
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
Gautama Buddha | గౌతమ బుద్ధుడి దృష్టిలో పరమాత్మ ఎవరు?
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?