Tirumala | శ్రీవారి హుండీకి రూ. 3.63 కోట్లు ఆదాయం
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు.
తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని ( Lord Venkateshwar ) దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,592 మంది భక్తులు దర్శించుకోగా 24,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3 63 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

