(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామివారిని అర్చించాలి).
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జానునీ పూజయామి
ఓం కామారిసూనవే నమః – జంఘే పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః – స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః – హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
గజాననం భూత గణాధిసేవితం; కపిత్థ జంబూఫల సార భక్షణమ్
ఉమాసుతం శోక వినాశకారణమ్; నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్
ఈ శ్లోకం లోక ప్రసిద్ధం. కపిత్థ అంటే వెలగపండు.
దీన్ని లక్ష్మీ కటాక్షం కోసం గణపతి హోమాలలో సమర్పిస్తుంటారు.
జంబూఫలం అంటే అల్లనేరేడు పండు.
ఈ రెండు ఫలాలూ గణపతికి ప్రీతిపాత్రం.
వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.