నిరాడంబరంగా ముగిసిన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
కొమురవెల్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి

సిద్దిపేట: రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాల వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేవాదాయశాఖ అనుమతించలేదు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపునకు కేంద్రం యోచన
గిరిపుత్రుల అక్షరానికి వారధిగా ప్రభుత్వం.. త్వరలో డిక్షనరీలు
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
పంజాబ్ వ్యాక్సినేషన్ ప్రచారకర్తగా సోనూసూద్
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్? నేడు నిర్ణయం
ఆవిష్కరణ పంపండి.. రూ. 5లక్షలు పొందండి
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

