Hyderabad Devotee | టీటీడీకి హైదరాబాద్ భక్తుడు రూ.10 లక్షలు విరాళం అందజేత
Hyderabad Devotee | హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమల : హైదరాబాద్ ( Hyderabad Devotee )కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ ( Tirumala Devotee ) అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ లోని కార్యాలయంలో విరాళం డీడీని దాత అందజేశారు.ఈ కార్యక్రమంలో దాత తండ్రి రిటైర్డ్ ఇంజినీర్ బి. జగదీశ్వర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తిరుమలలో స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం
వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం స్వామివారిని 93,230 మంది భక్తులు దర్శించుకోగా 41,754 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.83 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 నుంచి 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

