సోమవారం 03 ఆగస్టు 2020
Devotional - Jun 13, 2020 , 11:34:11

చిలుకూరు ఆలయం ఇంకా తెరుచుకోలేదట

చిలుకూరు ఆలయం ఇంకా తెరుచుకోలేదట

హైదరాబాద్: జూన్ 8 నుంచి ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. తిరుపతిలోనూ దర్సనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఈ సంగతి ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ తెలిపారు. పూజాదికాలు లోపల 

యథావిధిగా జరుగుతున్నాయని, భక్తులకు ఇంకా దర్శనాలను మాత్రం అనుమతించడం లేదని ఆయన వివరించారు. సౌందరరాజన్ ఏమంటున్నారో చూడండి.. 


logo