Tirumala | తిరుమలలో ఒక్క రోజే 4.22 లక్షల లడ్డూల విక్రయం
Tirumala | వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతుంది.
తిరుమల : వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala )కు భక్తుల తాకిడి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం 31 కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్హౌజ్ ( Krishna Teja Guest house ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
బుధవారం స్వామివారిని 89,403 మంది భక్తులు దర్శించుకోగా 49,958 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.99 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అదేవిధంగా 4.22 లక్షల లడ్డూలను విక్రయించామని, 3,603 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

